Improve Egg Quality : ఆడవారిలో మంచి ఎగ్స్ తయారవ్వాలంటే
ఇవాళ్టి టాపిక్ లో Improve Egg Quality : ఆడవారిలో మంచి ఎగ్స్ తయారవ్వాలంటే గురించి తెలుసుకుందాం. స్త్రీలలో ఆడపిల్లను కనేముందు ఆ స్త్రీ యొక్క ఆరోగ్యం బట్టి, బరువును బట్టి, తినే ఆహారాన్ని బట్టి, ఓవరిస్ లో మంచి ఎగ్స్ తయారు అవుతాయి. గర్భంతో ఉన్న వ్యక్తి అధిక బరువు ఉంటే ఎగ్స్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యని నేచురల్గా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
హెల్తీ ఎగ్స్ తయారవ్వడానికి
- విటమిన్-డి లోపం రాకుండా చూసుకోవాలి.
- ప్రతి రోజూ గంట గంటన్నర సేపు ఎండ తగిలేటట్టు చూసుకోవాలి.
- లేదా విటమిన్-డి టాబ్లెట్ తిసుకొవడం మంచిది.
- గర్భవతులు అధిక బరువు లేకుండా ఐడియల్ వైట్ తో ఉండాలి.
- విటమిన్- సి, ఏ ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవాలి.
- ప్రోటీన్, జింక్, సిలీనియం బాగా దొరికే ఆహారాలు తీసుకోవడం మంచిది.
- మొలకెత్తిన విత్తనాలు, సోయా చిక్కుడు లాంటివి నానబెట్టి తినాలి.
- కందిపప్పు, పెసరపప్పు, సెనగపప్పు లాంటి పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి.
- సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి.
- ప్రతిరోజు జామ తింటే మంచిది.
- వెజిటబుల్ జ్యూస్ తీసుకోవాలి.
- తేలిక పాటి వ్యాయామాలు క్రమం తప్పకుండ చేయడం మంచిది.
గర్భవతులు ఇలాంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అలానే పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.