Peace of Mind : మానసిక ఒత్తిడి తగ్గాలంటే
ఇవాళ్టి టాపిక్ లో Peace of Mind : మానసిక ఒత్తిడి తగ్గాలంటే గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో అనేక మంది మానసిక సమస్యలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్‌కి గురి కావడం వలన శారీరక ఆరోగ్యం పైన కూడా ఇది ప్రభావం చూపుతుంది. అయితే మానసిక సమస్యలు రావడానికి కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒత్తిడికి గురయ్యే వారిలో కనిపించే లక్షణాలు
గుండె దడ, ఆయాసం ఎక్కువగా వస్తాయి.
కాళ్ళు, చేతులు వణుకు వస్తుంది.
మన చుట్టూ ఎవరూ లేకపోయినా ఉన్నట్టు మాట్లాడటం.
తెలియని కారణంతో డల్‌గా ఉండటం.
మానసిక సమస్యల నుండి బయటపడేది ఎలా?
ఒత్తిడి, బాధ కలిగే విషయాలకి దూరంగా ఉండటం.
సమస్య ఉన్నప్పుడు వైద్యులని కలిసి కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది.
వీటికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవాలి.
Note: మానసిక సమస్యలని మెడిసిన్ తో కంటే నాచురల్‌గా తగ్గించుకోవడం మంచిది.
డిప్రెషన్ వచ్చినవారు ఎలాంటి పనిని కూడా ఆసక్తిగా చేయకుండా రోజంతా డల్ గా ఉంటారు. అలాంటి వారు సమస్యకి గల కారణాన్ని స్పష్టంగా తెలుసుకొని పరిష్కరించుకోవడం మంచిది. అవసరం అయితే వైద్యులని కలవడం ఉత్తమం.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.