థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం – Nature Cure to Thyroid Permanently

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం – Nature Cure to Thyroid Permanently గురుంచి తెలుసుకుందాం రండి. థైరాయిడ్ సమస్య సుమారు ప్రతి 100 మందిలో 18 మందికి వస్తుంది. చాలామంది దీనిని తగ్గించుకోవాలంటే జీవితాంతం మందులు వాడాలని బాధపడుతుంటారు. అలాంటి వారు థైరాయిడ్ సమస్యని సింపుల్ గా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

థైరాయిడ్ రావడానికి కారణాలు

  • శరీరంలో థైరాయిడ్ హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడం.
  • మన శరీరంలో ఉండే యాంటీబాడీస్ థైరాయిడ్ మీద ఎటాక్ చేయడం వలన వస్తుంది.
  • థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉంటే బాడీలో ఉండే కణజాలం దెబ్బతింటుంది.

థైరాయిడ్ సమస్యని ఇలా తగ్గించుకోండి

  • ఈ సమస్య ఉన్నవారు యాంటి బాడి, యాంటి TPO టెస్ట్ చేయించుకోవాలి.
  • ప్రతి 3 లేదా 6 నెలలకి ఒకసారి TSH హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి.
  • టెస్ట్ చేసుకున్న తర్వాత TSH హార్మోన్ తగినంత ఉండేటట్టు చూసుకోవాలి.
  • థైరాయిడ్ టాబ్లెట్ డోస్ తగినంత వేసుకొని TSH హార్మోన్ బ్యాలెన్స్ చేసుకోవాలి.
  • రక్తంలో T3, T4 పెరగకుండా చూసుకోవాలి.

ప్రతి 3 నెలలకి TSH టెస్ట్ చేసుకోవడం వలన థైరాయిడ్ సమస్యని స్పష్టంగా తెలుసుకొని తగ్గించుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment