Memory loss remedies : మతిమరుపు ఉంటే ఇలా చేయండి
ఇవాళ్టి టాపిక్ లో Memory loss remedies – మతిమరుపు ఉంటే ఇలా చేయండి గురించి తెలుసుకుందాం. సాధారణంగా వయసు పెరిగిన వారిలో మతిమరుపు సమస్యని ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది, మతిమరుపు తగ్గి మెమరీ పవర్ పెంచుకోవడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మతిమరుపు రావడానికి కారణాలు
- వయసు పెరుగుతున్న కొద్ది అవయవాలు అరిగిపోతున్నట్టే బ్రెయిన్ కూడా అరిగిపోవడం వలన మతిమరుపు వస్తుంది.
- 65 సంవత్సరాలు దాటిన అందరికీ ప్రతి 5 సంవత్సరాలకి మతిమరుపు సమస్య డబుల్ అవుతుంది.
- బ్రెయిన్ కణాలు చనిపోవడం వలన కూడా ఈ సమస్య వస్తుంది.
- ఆల్జీమర్స్ డిసీజ్ వల్ల మతిమరుపు వస్తుంది.
మీకు మతిమరుపు రాకుండా ఉండాలంటే
- రోజుకి కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి.
- స్మోకింగ్ అలవాటు ఉన్నవారు మానివేయడం మంచిది.
పెద్ద వయసు ఉన్నవారిలో మతి మెరుపు ఉన్నప్పటికీ వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుండే అవకాశం ఉంది. అదేవిధంగా స్మోకింగ్ చేయడం ఆపివేయడం వలన ఆయుష్యు పెరగడంతో పాటు మతిమరుపు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.