What to Know About Autism : పిల్లలను వెంటాడుతున్న ఆటిజం
ఇవాళ్టి టాపిక్ లో What to Know About Autism : పిల్లలను వెంటాడుతున్న ఆటిజం గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్లో ఆటిజం సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది రావడానికి కారణాలని, నివారణ మార్గాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆటిజం రావడానికి గల కారణాలు, లక్షణాలు
- పిల్లలకి పుట్టిన నుండే బ్రెయిన్ డెవలప్మెంట్ స్లోగా ఉండటం వలన వస్తుంది.
- ఇలాంటి పిల్లలకి సరిగ్గా మాట్లాడకపోవడం నడవలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
- హైపర్ యాక్టివ్గా ఉండటం జరుగుతుంది.
- ఇతర పిల్లలతో మాట్లాడకపోవడం, కలవకపోవడం చేస్తారు.
- కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడరు.
- ఒకే పదాన్ని అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు.
- అందరూ ఆడుతున్నట్టు బొమ్మలని ఆడుకోకుండా వాటిని ఇరగకోట్టడం లాంటివి చేస్తారు.
ఆటిజం ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు
- వీరికి వీలైనంత వరకు స్వీట్స్ పంచదారతో చేసిన వాటిని పెట్టకపోవడం మంచిది.
- కొంత మంది పిల్లలకి తల్లి దండ్రుల సపోర్ట్ ఎక్కువగా అవసరం అవుతుంది.
ఆటిజం సమస్యతో బాధపడుతున్న పిల్లలు నెమ్మదిగా కోలుకోవడం జరుగుతుంది. ఎటువంటి భయం లేకుండా వారికోసం ఉండే ప్రత్యేకమైన స్కూల్స్ లో ఉంచడం, స్వీట్స్ ఇవ్వకపోవడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.