Medicines Usage in Children : పిల్లలు మందుల్ని మింగడం లేదా?
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Medicines Usage in Children : పిల్లలు మందుల్ని మింగడం లేదా? గురుంచి తెలుసుకుందాం రండి. జబ్బులు తెచ్చుకోవడం సులువైనప్పటికీ వాటిని తగ్గించుకోవడం కష్టమైన పని. ముఖ్యంగా చాలా మంది టాబ్లెట్స్ వేసుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడుతుంటారు. అయితే టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు సరిగ్గా మింగకపోవడం, బయటకి ఉయ్యకపోవడం వలన గొంతులో ఇరుక్కోవడం జరుగుతుంది. అలాంటి వారికి కొన్ని సులువైన టెక్నిక్స్ తెలుసుకుందాం.
టాబ్లెట్స్ మింగే టెక్నిక్స్
చిన్న పిల్లలకి నేరుగా టాబ్లెట్ వేయడం వలన వారిలో భయం వస్తుంది, భయం వచ్చిన పిల్లలకి నార్మల్ అవ్వడానికి 15 సంవత్సరాల వరకు పడుతుంది. కాబట్టి ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వలన చేదు అనేది తెలియకుండా టాబ్లెట్స్ అలవాటు చేయవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.