Mango Paste : చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే మాంగో పేస్ట్
ఇవాళ్టి టాపిక్ లో Mango Paste – చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే మాంగో పేస్ట్ గురించి తెలుసుకుందాం. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ తినడం వలన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండవచ్చు. అందులోనూ మామిడి పళ్ళ సీజన్లో వీటిని ఎక్కువగా తీసుకుంటాము. అయితే ఇవి తీసుకోవడం మంచిది, తింటే రుచిగా ఉంటాయి అని మాత్రమే తెలుసు. దీని వలన చర్మానికి కలిగే లాభాలు ఏంటో చాలా మందికి తెలియదు. అవి ఏంటో చూద్దాం.
మామిడి పళ్ళని చర్మానికి ఎలా ఉపయోగించాలి?
- ముందుగా కొంచెం మామిడి రసాన్ని తీసుకోని దానికి పెరుగు యాడ్ చేయాలి.
- ఈ రెండిటిని బాగా కలిపి దీంతో ముఖానికి మర్దన చేయాలి.
- ఈ ప్యాక్ అరగంట సేపు ఉంచి ముఖానికి వేడి నీళ్ళ ఆవిరి పట్టుకోవాలి.
లాభాలు:
- చర్మం మీద ఉన్న స్వేద గ్రంధులు ఓపెన్ అవుతాయి.
- చర్మం లోపల పేరుకున్న వ్యర్థాలు బయటకి వస్తాయి.
- స్కిన్ గ్లో పెరుగుతుంది.
మామిడి కాయలు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వలన చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.