Long Life : లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే
ఇవాళ్టి టాపిక్ లో Long Life : లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే గురించి తెలుసుకుందాం. భూమి మీద ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, సుఖంగా జీవించాలని కోరుకుంటారు. అయితే శరీరంలో విడుదల అయ్యే కొన్ని హార్మోన్ల మార్పుల వలన వీటి మీద ప్రభావం చూపిస్తాయి. అదేవిధంగా కొంత మందికి కొన్ని పనులు చేయడం వలన ఆనందంగా భావిస్తారు వాటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సంతోషానికి, ఆనందానికి మధ్య తేడా
- మనం ఆనందంగా ఉన్నప్పుడు బాడీలో Serotonin Hormone ఉత్పత్తి అవుతుంది.
- సంతోషంగా లేదా సుఖంగా ఉన్నప్పుడు Dopamine Hormone ఉత్పత్తి అవుతుంది.
- కొంతమందికి షాపింగ్ చేయడం, ఎక్కువగా పని చేయడం, ఆల్కహాల్ త్రాగడం, డ్రగ్స్ తీసుకోవడం వలన సుఖంగా ఫీల్ అవుతారు.
- స్వీట్స్ లేదా ఆల్కహాల్ తీసుకునేవారికి ‘డోపమైన్ హార్మోన్’ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
- కానీ డోపమైన్ హార్మోన్ కంటే సెరటోనిన్ హార్మోన్ని మనం పెంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
- ఉదయాన్నే యోగా లేదా వ్యాయామాలు చేయడం వలన సెరటోనిన్ హార్మోన్ పెరుగుతుంది.
డోపమైన్ హార్మోన్ కోసమే ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు కానీ దీని వలన కొద్దీ క్షణాలు మాత్రమే సంతోషంగా ఉంటారు. బయట రుచికరమైన ఆహారం తినడం కంటే ఇంట్లోనే చేసినవి తినడం, వ్యాయామాలు చేయడం వలన ఎక్కువ కాలం ఆనందంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.