How to Increase Lung Capacity – లంగ్స్ కెపాసిటీ పెరగాలంటే
ఇవ్వాల్టి ఆర్టికల్ లో How to Increase Lung Capacity – లంగ్స్ కెపాసిటీ పెరగాలంటే ఏమి చేయాలో గురుంచి తెలుసుకుందాం రండి. ప్రతి జీవరాశికి ఆహారం, నీరు, గాలి చాలా అవసరం. వీటిలో ఆహారము నీరు లేకున్నా జీవించడం తేలికే కానీ గాలి లేకుండా జీవించడం సెకండ్ కూడా జరగదు అంటే శ్వాస అనేది అంత ప్రాముఖ్యత చోటు చేసుకుంది. అలాంటి శ్వాస క్రియ స్పెరో మీటర్ ద్వారా ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.
ఈ విధానం ఎవరికి బాగా ఉపయోగపడుతుంది?
Importance of Spirometer
రొంప, శ్లేష్మాలు ఎక్కువగా ఉంటే కొంచెం సేపు వామింగ్ అప్ వ్యాయామాలు చేసి ఇలా చేయడం మంచిది.
How to Increase Lung Capacity: వ్యాయామం -1
How to Increase Lung Capacity: వ్యాయామం -2
Spirometer వల్ల లాభాలు
నేచురోపతి ఫాలోవర్స్ ఖచ్చితంగా ఇది కొని పెట్టుకోవడం మంచిది. శుభకార్యాల సమయంలో దీనిని గిఫ్ట్ కూడా ఇస్తే వారి ఆరోగ్యాన్ని పెంచిన వారు అవుతారు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.