Healthy Oats Dosa : మినప దోసె ఇలా తింటేనే లాభాలొస్తాయి
ఇవాళ్టి టాపిక్ లో Healthy Oats Dosa : మినప దోసె ఇలా తింటేనే లాభాలొస్తాయి గురించి తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా ఇడ్లీ దోసెలు తింటూ ఉంటారు. అయితే షుగర్ ఉన్నవారు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి కాబట్టి వీటిని తినలేరు. కానీ మినప పిండితో రుచికరంగా ఉండే టిఫిన్ ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.
దోసెలు కంటే ఇవి తినడం బెస్ట్
- మినప పిండితో బియ్యం లేకుండా దోసెలు రావడం కుదరదు కాబట్టి ఆవిరి కుడుములు వేసుకొని తినవచ్చు.
- కుడుములలో నెయ్యి లేదా నూనె యాడ్ చేసుకుంటే రుచిగా ఉంటాయి.
- మినుములు పొట్టు తియ్యకుండా పిండిని కచ్చా పచ్చాగా చేసుకొని చిన్న దోసెలుగా వేసుకొని తినవచ్చు.
- ఇలా తినడం వలన బ్రేక్ ఫాస్ట్ రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలు ఎక్కువగా దొరుకుతాయి.
లాభాలు
- శరీరానికి హై ప్రోటీన్ దొరుకుతుంది.
- రోజంతా ఎనర్జీగా ఉంటారు.
- షుగర్ ఎప్పుడు నార్మల్ గా ఉంటుంది.
ఆరోగ్యం కోసం రుచికరమైన ఆహారం వదులుకోలేని వారు ఇలాంటి ఆహారం తీసుకోవచ్చు. దీని వలన షుగర్ సమస్య కంట్రోల్లో ఉండటమే కాకుండా ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవలసిన అవసరం ఉండదు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.