Weight Loss Tips : పొట్టలో కొవ్వు తగ్గాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Weight Loss Tips : పొట్టలో కొవ్వు తగ్గాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు పొట్టలో కొవ్వు పెరగడంతో అనేక సమస్యలొచ్చి బాధపడుతున్నారు. అదేవిధంగా బాడీ షేప్ మారిపోయి అందవిహీనంగా కనపడుతుంటారు. కాబట్టి పొట్ట త్వరగా తగ్గడానికి సులువైన చిట్కాలు తెలుసుకుందాం.
పొట్ట తగ్గాలంటే సర్జరీనే మార్గమా?
కొంత మందికి కొంచెం తిన్నాకాని పొట్ట దగ్గర మాత్రమే కొవ్వు పెరుగుతూ ఉంటుంది.
మరి కొందరికి సీటు భాగాల్లో, నడుము, పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది.
ఇలా పొట్ట మాత్రమే ఎక్కువగా ఉన్నవారు లైపో సెక్షన్ చేపించుకోవడం మంచిది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గని వారు మాత్రమే లైపో సర్జరీ చేపించుకోవాలి.
వీలైనంత వరకు నాచురల్ గా డైట్ తీసుకుంటూ, వ్యాయామాలు చేయడం ద్వారా పొట్టని కరిగించుకునే ప్రయత్నం చేయాలి.
NOTE: లైపో సెక్షన్ ద్వారా చర్మం క్రింద ఉన్న కొవ్వు మాత్రమే పోతుంది, ప్రేగుల మధ్యలో ఉన్న కొవ్వు అలానే ఉంటుంది.
శరీరం మొత్తం మీద కొవ్వు అనేది ఎక్కడ పేరుకోకుండా పొట్టలో మాత్రమే చేరుతుంటే ప్రతిరోజు వ్యాయామం చేస్తూ, డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టడం తప్పుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.