Gas Problems : గ్యాస్ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Gas Problems : గ్యాస్ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. కొంతమందికి ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో నొప్పిగా ఉండడం జరుగుతుంది. అలానే పొట్టలోని గ్యాస్ బయటకు పోకుండా ఉబ్బరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలల్లో నేచురల్‌గా సమస్యలని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
పొట్ట నొప్పిని తగ్గించే వాము టెక్నిక్
• కొంచెం వాముని తీసుకొని నమలాలి.
• వాముని నీళ్లలో వేసి మరగించి, వడగట్టి కూడా తీసుకోవచ్చు.
•ఈ వాము నీళ్ళకి కావాలంటే తేనె యాడ్ చేసి తీసుకోవచ్చు.
వాము నీళ్ళ వల్ల లాభాలు
• పొట్టలో గ్యాస్‌ని వెంటనే బయటకి రిలీజ్ చేస్తుంది.
• ప్రేగుల్లో మజిల్ రిలాక్సేషన్ కి బాగా ఉపయోగపడుతుంది.
• పొట్ట నొప్పిని తగ్గిస్తుంది.
గ్యాస్ సమస్యలకి మెడిసిన్స్ మీద ఆధారపడకుండా ఇలా వాము నీళ్ళని ఇలా తీసుకోవడం వలన వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అలానే చంటి పిల్లలకి పొట్ట నొప్పి వచ్చినప్పుడు దీనిని త్రాగించవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.