Natural Hair Oil : జుట్టు బలాన్ని పెంచే నేచురల్ ఆయిల్
ఇవాళ్టి టాపిక్ లో Natural Hair Oil – జుట్టు బలాన్ని పెంచే నేచురల్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. జుట్టు షైనీగా, బలంగా ఉండటానికి రకరకాల షాంపూలు వాడుతుంటారు. వీటి వలన మంచి ఫలితం రాకపోవడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా జుట్టు సౌందర్యం పెరగడానికి నేచురల్ చిట్కా తెలుసుకుందాం.
జుట్టుని ఒత్తుగా చేసే ఆముదం
• ఒక బౌల్లో ఆముదం తీసుకొని కొద్దిగా పెరుగు కలిపాలి.
• ఈ మిశ్రమాన్ని తలకి బాగా పట్టించాలి.
• సుమారు 30 నిముషాలు ఉంచుకొని తల స్నానం చేస్తే సరిపోతుంది.
• రాత్రి పూట నిద్రపోయే ముందు ఆముదం అప్లై చేసి తలకింద ఒక పాత టవల్ పెట్టుకొని కూడా పడుకోవచ్చు.
• ఉదయాన్నె తలస్నానం చేస్తే సరిపోతుంది.
ఈ పేస్ట్ వల్ల లాభాలు
• జుట్టు కుదుళ్ళు బలంగా వస్తాయి.
• వెంట్రుకలు షైనీగా అవుతాయి.
• నల్లగా నిగ నిగలాడే జుట్టు వస్తుంది.
ఈ ఆముదం టెక్నిక్ ని ప్రతిరోజూ చేయలేని వారు వారానికి రెండు సార్లు అయినా చేయడం మంచిది. ఇలా చేయడం వలన జుట్టు రాలడం తగ్గి బలంగా నల్లగా వస్తుంది. బట్టతల లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.