Free Motion Tips : ఫ్రీ మోషన్ కావాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Free Motion Tips : ఫ్రీ మోషన్ కావాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. చాలా మందికి చెప్పుకోవడానికి సిగ్గుపడే సమస్య ఒకటి ఉంది. మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం నిల్వ ఉండడమే! మరి ఈ సమస్య సులువుగా పోవడానికి చక్కటి పరిష్కారం ఉంది. అది ఏంటో తెలుసుకుందాం.
మోషన్ ఫ్రీగా అవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
• మెడికల్ షాప్లో దొరికే ఎనిమా డబ్బా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలి.
• ఐదు లేదా ఆరు రోజుల పాటు ఎనిమా చేసుకోవాలి.
• ఇలా చేయడం ద్వారా పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది.
• ఉదయం నీళ్ళు త్రాగి మోషన్ వెళ్ళాలి.
• అరగంట తర్వాత రెండోసారి కూడా నీళ్ళు త్రాగి మోషన్ వెళ్ళాలి.
ఫ్రీ మోషన్ కోసం తీసుకోవాల్సిన ఆహారం
• కూరలు ఎక్కువగా తినాలి.
• మల్టీ గ్రెయిన్ పిండి ఎక్కువగా వాడాలి.
• పీచుపదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.
• అన్నం బదులుగా పుల్కాలు తినడం మంచిది.
మోషన్ ఫ్రీ అవ్వనప్పుడు ఇలా ఎనిమ చేసుకోవడం మంచిది. అలానే పండ్లు ఎక్కువగా తినడం వలన సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.