బర్త్ కంట్రోల్ ఫీల్స్ వాడటం మంచిదేనా

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Birth Control Pill : బర్త్ కంట్రోల్ ఫీల్స్ వాడటం మంచిదేనా

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Birth Control Pill : బర్త్ కంట్రోల్ ఫీల్స్ వాడటం మంచిదేనా గురుంచి తెలుసుకుందాం రండి.

ఈ మధ్యకాలంలో బర్త్ కంట్రోల్ పిల్స్ (పిల్లలు పుట్టకుండా ఆపుతాయి) ఎక్కువగా వాడటం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎలా పని చేస్తాయి, ఇవి వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా.. లేదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

Note : ఈ పిల్స్ కేవలం పిల్లలు కలగకుండా ఉండటం కోసం వాడుకోవడం జరుగుతుంది.

బర్త్ కంట్రోల్ పిల్స్ ప్రభావం

  • ఈ పిల్స్ ఈస్ట్రోజన్ మరియు ప్రొజిస్ట్రోన్ హార్మోన్స్ కాంబినేషన్ ఉంటాయి.
  • వీటిని వాడటం వలన పై రెండు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి.
  • స్త్రీలకు నెలసరి సమయంలో ఈస్ట్రోజన్, ప్రొజిస్ట్రోన్, LH, FSH హార్మోన్స్ కరెక్ట్ గా ఉత్పత్తి అయినప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది.
  • ఈ టాబ్లెట్స్ ని 21 రోజులు తీసుకోవడం వలన హార్మోన్స్ బ్యాలెన్స్ జరుగుతుంది.
  • 28 రోజుల పీరియడ్స్ సమయంలో 14 వ రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది.
  • బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోవడం వలన ఎగ్ రిలీజ్ అవ్వడం ఆగిపోయి గర్భం రాకుండా ఆపవచ్చు.
  • అధిక బరువు ఉన్నవారికి హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పి ఎగ్ రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది.
  • హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పినవారికి పీరియడ్స్ ఆగిపోవడం అన్ వాంటెడ్ హెయిర్ రావడం జరుగుతుంది.

బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వలన గర్భం రాకుండా ఆపుకోవచ్చు. అయితే దీనిని చాలా మంది అడ్వాంటేజ్ తీసుకోని వాడుకుంటున్నారు కాబట్టి అవసరం మేరకు మాత్రమే వీటిని వాడటం ఉత్తమం. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment