Liver Detox : లివర్ డిటాక్స్ అవ్వడానికి బెస్ట్ చిట్కా
ఇవాళ్టి టాపిక్ లో Liver Detox : లివర్ డిటాక్స్ అవ్వడానికి బెస్ట్ చిట్కా గురించి తెలుసుకుందాం. ఎరువులు, పురుగు మందులు వాడిన ఆకు కూరలు, కూరగాయలు వేసుకొని తినడం వలన లివర్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దీని వలన లివర్ ఎటువంటి సమస్యలు రాకుండా పనిచేయాలంటే కొన్ని పవర్ ఫుల్ ఆయుదాలు లాంటి పోషకాలు కావాలి. అవి ఏంటో తెలుసుకుందాం.
లివర్ బాగా పనిచేయడానికి ఇలా చేయండి
- డిన్నర్ లో నానబెట్టిన డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ 3 లేదా 4 రకాలు తీసుకోవాలి.
- సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ తినాలి.
- ఇలా తినడం వలన లివర్ కి కావాల్సిన పోషకాలు అన్ని దోరుకుతాయి.
- ఉదయం నిద్ర లేచే వరకు కూడా లివర్ క్లీనింగ్ జరుగుతుంది.
ఫ్రీ మోషన్ కోసం తీసుకోవాల్సిన ఆహారం
- కూరలు ఎక్కువగా తినాలి.
- మల్టీ గ్రెయిన్ పిండి ఎక్కువగా వాడాలి.
- పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
- అన్నం బదులుగా పుల్కాలు తినడం మంచిది.
ప్రతిరోజూ ఇలా నేచురల్ ఫుడ్ తీసుకోవడం వలన లివర్ యాక్టివ్ గా పనిచేస్తుంది. అలానే శరీరం మీద ఎరువులు, పురుగు మందుల ప్రభావం తగ్గుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.