కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Joint Pains : కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Joint Pains : కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఆహారంతో పాటు వ్యాయామాలు, యెగా ఆసనాలు తప్పకుండా చేయాలి. ఈ మధ్య చాలా మందికి చిన్న వయస్సు నుండే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే మొండి కీళ్ళ జబ్బులు వస్తున్నాయి. ఇటువంటి మొండి జబ్బులని సులువుగా వ్యాయామాలతో ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని తగ్గించే వ్యాయామాలు ఎలా చేయాలి?

  • ఒక బేసనలో తగినంత వేడి నీళ్ళు తీసుకుని ముందు పెట్టుకోవాలి.
  • బేసనలో చేతులు గుత్తి భాగం వరకు ముంచి చేతి వ్రేళ్ళని అర్ధ భాగం వరకు బెండ్ చేయాలి.
  • చేతి వ్రేళ్ళని గుప్పిడి మూయటం, తెరవటం చేయాలి.
  • తర్వాత చేతి వ్రేళ్ళని దూరంగా జరుపుతూ మూయడం చేయాలి.
  • తర్వాత చేతి వ్రేళ్ళని సైడికి బెండ్ చేస్తూ ఫోల్డ్ చేయాలి.
  • తర్వాత వ్రేళ్ళని ఫార్వాడ్ బెండింగ్, బ్యాక్వార్డ్ బెండింగ్ చేయాలి.
  • కొద్ది సమయం తర్వాత చేతిని ఎడమ నుండి కుడి వైపుకి, కుడి నుండి ఎడమ వైపుకి జరపాలి.
  • తర్వాత రెండు చేతుల గుప్పెడు మూసేసి క్లాక్ వైస్ తిప్పాలి.
  • ఒక 4-5 సార్లు క్లాక్ వైస్ తిప్పిన తర్వాత మళ్ళీ యాంటి క్లాక్ వైజ్ తిప్పాలి.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు ఎటువంటి పనులు చేయాలన్నా కష్టంగా ఉంటుంది. విపరీతమైన జాయింట్ పెయిన్స్తో బాధ కలుగుతుంది. సమస్యలని తగ్గించుకోవడానికి మందులు వాడకుండా ఇలా వ్యాయామాలు చేస్తే పరిష్కారం పొందవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment