Parenting issues : సంతాన సమస్యలు పొయ్యి పిల్లలు కలగాలంటే
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Parenting issues : సంతాన సమస్యలు పొయ్యి పిల్లలు కలగాలంటే గురుంచి తెలుసుకుందాం రండి.
కొంతమంది స్త్రీలకి గర్భం వస్తుంది కానీ ఎండోమెట్రియం పొర సరిగ్గా లేక అబార్షన్స్ అవుతూ ఉంటాయి. దీని పొర ఉండవలసిన మందం లేకపోతె గర్భం దాల్చడం కష్టం అవుతుంది. ప్రెగ్నెన్సీ రాకపోవడం, వచ్చినా నిలవకపోవడం లాంటి సమస్యలని నేచురల్గా ఎలా పోగొట్టుకోవచ్చో తెలుసుకుందాం.
ఎండోమెట్రియం పొర పల్చగా ఉండటానికి కారణాలు
ఎండోమెట్రియం పొర మందంగా అవ్వాలంటే
ఎండోమెట్రియం మందంగా ఉంటే వచ్చే లాభాలు
వ్యాయామాలు, తొట్టి స్నానం, మసాజ్లతో పాటు మంచి ఆహరం తీసుకుంటే ఎండోమెట్రియం పొర తిక్నెస్ పెరుగుతుంది. దీని వలన సంతానం సమస్యలు పోతాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.