Cracked Foot : పాదాల పగుళ్లును తగ్గించే చిట్కాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Cracked Foot : పాదాల పగుళ్లును తగ్గించే చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి. మనం ఎంత అందంగా ఉన్నా కాళ్ళ పగుళ్ళు ఉంటే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా పగుళ్ళను పోగొట్టి స్మూత్ గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం.
ఇంట్లోనే కాళ్ళ పగుళ్ళు తగ్గడానికి
నెయ్యి రాయడం వలన వచ్చే లాభాలు
కాళ్ళ పగుళ్ళు రాకూడదంటే ఏం చేయాలి?
కాళ్ళ పగుళ్ళు రాకుండా ఉండాలంటే బయటికి వెళ్ళేటప్పుడు బూట్లు, సాక్సులు వేసుకోవడం మంచిది. వారంలో 1 లేదా
2 సార్లు అయినా పైన చెప్పిన విధంగా చేస్తే పాదాలు అందంగా వస్తాయి.
మందులు, క్రీమ్స్ వాడటం కంటే నేచురల్ గా పాదాల పగుళ్ళను ఇలా తగ్గించుకోవచ్చు. ఎవరైనా ఇటువంటి సమస్య గురించి బాధ పడుతున్నట్లు అయితే ఒకసారి ఇది ప్రయత్నించి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.