Neck and Shoulder Pain : మెడ నుంచి భుజం నొప్పి వస్తుందా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Neck and Shoulder Pain : మెడ నుంచి భుజం నొప్పి వస్తుందా గురుంచి తెలుసుకుందాం రండి. తలని ఒకవైపుకు వంచి ఫోన్ మాట్లాడే వారికి ‘మెడ నొప్పులు, షోల్డర్ పెయిన్స్’ సహజంగా వస్తాయి. ఇలాంటి నొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
గోముఖాసనం
గోవు నోరు తెరచినట్లుగా ఈ ఆసనం కనపడుతుంది. టైట్గా అయిన షోల్డర్ మజిల్స్ ఉపశమనానికి, కండరాలు యాక్టివేట్ అవ్వడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది
మత్స్యాసనం
ఈ ఆసనం వేసేటప్పుడు నెక్ బ్యాక్ వెనక్కి వంచడం వల్ల బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ఈ ఆసనం ఉదయం సాయంత్రం, రాత్రి పూట కూడా చేయవచ్చు.
ప్రతి చిన్న సమస్యకి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఇలాంటి నెక్, బ్యాక్ పెయిన్స్, కండరాల నొప్పులు ఈ అసనాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. మందులకు దూరంగా ఉండడమే న్యాచురోపతి విధానం. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “మెడ నుంచి భుజం నొప్పి వస్తుందా.. వెంటనే ఇలా చేయండి”