Periods : నెలసరి సమయంలో 4 రోజులు హాయిగా వుండాలంటే
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Periods : నెలసరి సమయంలో 4 రోజులు హాయిగా వుండాలంటే గురుంచి తెలుసుకుందాం రండి. ఆడవారు పీరియడ్స్ ఉన్న సమయంలో నాలుగు రోజుల పాటు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా తలనొప్పి, కడుపు నొప్పి, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం లాంటి సమస్యలని ఎదుర్కుంటారు. ఇలాంటి సమస్యల నుండి సులువుగా ఎలా బయటపడవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పీరియడ్స్ సమస్యలు పోవాలంటే
పీరియడ్స్ సమయంలో ఇలాంటి సమస్యలు సాధారణంగా వస్తాయి. అయితే మెడిసిన్స్ విషయంలో చాలా మంది తప్పులు చేసి ఇబ్బంది పడతారు కాబట్టి ఏ సమస్యకి ఆ టాబ్లెట్ మాత్రమే వాడటం వలన సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.