irritable bowel syndrome : ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కు శాశ్వత పరిష్కారం
ఇవ్వాల్టి ఆర్టికల్ లో irritable bowel syndrome : ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కు శాశ్వత పరిష్కారం గురుంచి తెలుసుకుందాం రండి. శరీరంలో నాడి వ్యవస్థ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మన మాట వినేవి, రెండు మాట విననివి (Autonomic Nervous system) ఉంటాయి. వీటి గురించి చాలా మందికి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
మన కంట్రోల్లో ఉండని నరాలు (Autonomic Nervous system)
“ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్” సమస్యలు
ఈ సమస్య ఉన్నవారు మెడిసిన్ వాడటం ఎంత ముఖ్యమో స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం కూడా అంతే అవసరం. కాబట్టి ఒత్తిడిని కలిగించే విషయాలకి దూరంగా ఉండటం వలన దీని నుండి సులువుగా బయట పడవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.