న్యాచురల్ గా ఫేస్ గ్లో రావాలంటే ఏమి చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Face glowing tips : న్యాచురల్ గా ఫేస్ గ్లో రావాలంటే ఏమి చేయాలి

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Face glowing tips : న్యాచురల్ గా ఫేస్ గ్లో రావాలంటే ఏమి చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. చర్మం అందంగా కనిపించాలని స్కిన్ పెరగాలని అందరికీ అనిపిస్తుంది. అలాంటి వారికి చర్మం ఎప్పుడు ఫ్రెష్గా కనపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

ఫేస్ గ్లో కోసం

  • బాడీ డి హైడ్రేషన్ అయినప్పుడు చర్మం ఎండిపోవడం గ్లో తగ్గడం జరుగుతుంది.
  • మానసిక ఒత్తిడి వలన కూడా స్కిన్ గ్లో తగ్గుతుంది.
  • ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొద్దిగా వెన్న లేదా కొబ్బరి నూనె తీసుకొని బాడీకి అప్లై చేయాలి.
  • వీటిని రాత్రిపూట అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి.
  • వీలైనంత ఎక్కువ నిద్ర పోవడం మంచిది.
  • ఇలా చేయడం వలన చర్మం పగుళ్ళు తగ్గడమే కాకుండా కాంతివంతంగా కనిపిస్తుంది.

ప్రతి రోజు కనీసం 8 గంటల పాటు నిద్ర పోవడానికి ప్రయత్నించాలి. అలానే మంచి ఆహారం తీసుకుంటూ ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వలన చర్మ సౌందర్యం చక్కగా పెరుగుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment