గజ్జి తగ్గాలంటే ఏం చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Tamara taggalante : గజ్జి తగ్గాలంటే ఏం చేయాలి

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Tamara taggalante : గజ్జి తగ్గాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. చాలామందికి చర్మం మీద తరచుగా దురద వచ్చి బాద పడుతుంటారు. ముఖ్యంగా పిల్లలకి ప్రైవేట్ భాగాల దగ్గర ఎక్కువగా వస్తుంది. ఇలా వచ్చిన గజ్జి దురదలని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గజ్జి లక్షణాలు ఎలా ఉంటాయి

  • దీనిని ఇంగ్లీషులో స్కాబీస్ అంటారు.
  • ఇది ఎక్కువగా వేళ్ల మధ్య వస్తూంటుంది.
  • కొన్ని సార్లు ప్రైవేటు అవయవాల మధ్య వస్తుంది.
  • ఇవి చమట పొక్కుల్లాగా చిన్న చిన్నగా ఉంటాయి.

గజ్జి రావడానికి కారణాలు

  • శుభ్రత లేకపోవడం వల్ల ఇది ఎక్కువగా వస్తుంది.
  • ఒకరి వలన మరొకరికి అంటుకుంటుంది.
  • హాస్టల్స్లో ఎక్కువగా గుంపులుగా ఉండే పిల్లలకి వస్తుంది.

సులువైన పరిష్కారం

  • గజ్జి దురదలతో బాధ పడేవారు రాత్రి పూట వేడి నీటితో స్నానం చేయాలి.
  • తరువాత Permite అనే క్రీమ్ రాసుకొని పడుకోవాలి.
  • రెండు వేళ్ల మధ్య అలానే ప్రైవేటు భాగాల మధ్య కూడా దురద ఉన్నవారు డాక్టర్ ని కలవడం మంచిది.

Note : డాక్టర్ ని సంప్రదించకుండా ఈ క్రీమ్ వాడకూడదు.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

దురదలు వచ్చినప్పుడు ఏ పని కూడా సరిగ్గా చేయలేము. కాబట్టి ఈ సమస్యలు వచ్చినప్పుడు మొదట్లోనే ఇలా చెప్పిన విధంగా పాటించడం వలన ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment