శరీరము దృఢంగా మరియు బలంగా ఉండాలంటే ఏం చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Health Tips : శరీరము దృఢంగా మరియు బలంగా ఉండాలంటే ఏం చేయాలి

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Health Tips : శరీరము దృఢంగా మరియు బలంగా ఉండాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. శరీరం దృడంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి, వ్యాయామాలు చేయాలని చాలామంది భావిస్తారు. అలాంటి వారికి పర్ఫెక్ట్ బాడీ షేప్ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి.

మంచి కండ పుష్టి రావడానికి ఇలా చేయండి

  • ఒక మజిల్ మంచి సైజ్ పెరగడానికి సుమారు 6 వారాల సమయం పడుతుంది.
  • వాకింగ్ యోగాతో పాటు మూడు రోజులకి ఒకసారి వ్యాయామం చేయడం మంచిది.
  • జిమ్కి వెళ్ళేవారు ఒక్కో రోజు ఒక్కో మజిల్కి వ్యాయామం చేయాలి.
  • 40 నుండి 50 సంవత్సరాల వయసున్నవారు తక్కువగా జి
  • మ్ చేయడం మంచిది.
  • వ్యాయామం చేస్తూ ప్రోటీన్ తీసుకోవడం వలన మంచి రిజల్ట్స్ వస్తాయి.
  • ఒక మజిల్కి సుమారు 18 సార్లు 3 సెట్స్ చొప్పున చేయాలి.
  • రోజు 18 గుంజిళ్ళు తీస్తే తొడలు గట్టి పడుతాయి.

చాలామంది వాకింగ్ యోగా చేయడం మాత్రమే మంచిది అని భావిస్తారు. వీటి కంటే వ్యాయామాలు చేయడం వలన ఎక్కువ క్యాలరీలు కరిగి బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి కండపుష్టి పెరిగి బాడీ పర్ఫెక్ట్ షేప్ కి వస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

 

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment