Neck Pain in Telugu : మెడ నొప్పి రావడానికి అతి ముఖ్యమైన కారణాలు ఇవే
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Neck Pain in Telugu : మెడ నొప్పి రావడానికి అతి ముఖ్యమైన కారణాలు ఇవే గురుంచి తెలుసుకుందాం రండి. మెడ నొప్పి చిన్న సమస్య అయినప్పటికీ కొంతమందిని ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఎన్ని మందులు వాడినా తగ్గని సమస్యగా అవుతుంది. అలాంటి వారు మెడనొప్పిని వెంటనే తగ్గించుకొని భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
మెడనొప్పి రావడానికి కారణాలు
మెడనొప్పి తగ్గడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు
కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలో తెలుసుకొని అది పాటించడం మంచిది. మెడమీద ఒత్తిడి కలిగే పనులు మానేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
మేడ నొప్పి త్వరగా తగ్గడానికి చిట్టి చిట్కాలు
చాలా మందిలో మెడ నొప్పి సాధారణంగా వస్తూ ఉంటుంది. మెడ నొప్పి విపరీతంగా వచ్చినప్పుడు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఏ పని సరిగ్గా చేయలేకపోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ సమస్యతో బాధ పడుతున్నవారు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
మెడ నొప్పి నేచురల్ గా తగ్గించుకోవడానికి
మెడ నొప్పి వచ్చినవారు ఈ చిట్కాలు పాటించడం వలన ఎలాంటి ఆపరేషన్ లేకుండానే నేచురల్గా సమస్యని తగ్గించుకోవచ్చు. అదే విధంగా భవిష్యత్తులో సమస్యలు రాకుండా చేసుకోవచ్చు.
సర్వైకల్ స్పాండిలోసిస్ తగ్గాలంటే ఇలా చేయండి
కొంతమంది తీవ్రమైన మెడనొప్పి వచ్చి బాధ పడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించదు. అదేవిధంగా సర్వైకల్ స్పాండిలోసిస్ తో పడుతుంటారు. అలాంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదో తెలుసుకుందాం.
సర్వైకల్ స్పాండిలోసిస్ తగ్గడానికి ఇలా చేయండి
మెడనొప్పి వచ్చినవారు దానిని అశ్రద్ధ చేయకుండా వీలైనంత త్వరగా తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా పెద్దవయసు ఉన్నవారు జాగ్రత్తగా నడుస్తూ, బరువులు మోయడం చేయకపోవడం వలన ఇలాంటి సమస్యలకి దూరంగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.