What is Anesthesia – జనరల్ ఎనస్థీషియా అంటే ఏమిటి
జనరల్ ఎనస్థీషియా ఎలా పనిచేస్తుంది?
పేషంటికి ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం కూడా నొప్పి లేకుండా చేయడానికి జనరల్ ఎనస్థీషియా అద్భుతంగా పని చేస్తుంది. అలానే దీనిని సరిగ్గా ఇచ్చినప్పుడే ఆపరేషన్ చేసిన చోట భవిష్యత్తులో నొప్పి రాకుండా ఉంటుంది.
The secret hidden in Anesthesia – అనస్థీషియా లో దాగి ఉన్న సీక్రెట్స్
ఇవ్వాల్టి ఆర్టికల్ లో The secret hidden in Anesthesia – అనస్థీషియా లో దాగి ఉన్న సీక్రెట్స్ గురుంచి తెలుసుకుందాం రండి. హాస్పటల్స్ పేషంట్స్ కి ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి రాకుండా ఉండటం కోసం Anesthesia (పెద్దమత్తు) మందు ఇస్తారు. ఇవి ఎన్ని రకాలు ఉంటాయి, ఇది ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో
తెలుసుకుందాం.
అనస్తీషియా రకాలు
అనస్తీషియా ఎలా ఉపయోగిస్తారు
పేషంట్ కి ఎనస్తీషియా సరిగ్గా ఇవ్వకపోతే విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి వారికి జీవితాంతం మర్చిపోనట్టుగా ఉంటుంది. ఒక వేల పేషంట్ కి ఆపరేషన్ తర్వాత బాగా నొప్పి వస్తే డాక్టర్ సరిగ్గా ఆపరేషన్ చేయలేదని అర్ధం. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.