కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

ఇవాళ్టి టాపిక్ లో What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి గురించి తెలుసుకుందాం. చాలా మందిలో కళ్ళు లేదా తల తిరగడం ఎక్కువగా జరుగుతుంది. ఇలా జరగడం వలన సమస్య ఏమిటో తెలియక పోవడంతో భయపడుతుంటారు. అయితే ఇలా ఎందుకు వస్తుంది, ఇలా వచ్చిన వారు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కళ్ళు తిరగడానికి కారణాలు

• మంచినీళ్ళు తక్కువగా తాగుతున్న వారికి ఇలా ఎక్కువగా జరుగుతుంది.
• బాడీ డీహైడ్రేషన్ జరగడం వలన ఇది వస్తుంది.
• BP సమస్య ఉన్నవారికి కూడా ఇది కనిపిస్తుంటుంది.
• కొంత మంది ఎక్కువ సమయం కూర్చొని వెంటనే నిలబడినప్పుడు కూడా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి.
• బిపి టాబ్లెట్స్ ఎక్కువగా వాడిన వారికి కూడా ఇది వస్తుంది.
• చెవి లోపలి భాగంలో సమస్య ఉన్నవారిలో కూడా కళ్ళు తిరుగుతాయి.

నివారణ మార్గాలు

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

• రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్ల మంచి నీటిని తాగడానికి ప్రయత్నం చేయాలి.
• Vertin అనే టాబ్లెట్స్ వైద్యులని సంప్రదించి వాడటం మంచిది.
• బయటకి వెళ్ళినప్పుడు కళ్ళు తిరుగుతాయి అనే భయపడేవారు వీటిని వాడటం మంచిది.

శరీరానికి సరిపడా మంచినీళ్లు త్రాగడం, నాచురల్ ఆహారం ఎక్కువగా తీసుకోవడం వలన మనకి కావలసిన పోషకాలు అందుతాయి. అలానే బిపి, చెవి సమస్యలున్న వారు త్వరగా వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Tip to Prevent Dehydration : డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి
డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment