Thyroid Gland : గొంతులో మార్పు వస్తే థైరాయిడ్ వచ్చినట్టేనా
ఇవాళ్టి టాపిక్ లో Thyroid Gland : గొంతులో మార్పు వస్తే థైరాయిడ్ వచ్చినట్టేనా గురించి తెలుసుకుందాం. చాలా మందికి కొన్ని సార్లు గొంతు బొంగురు పోవడం హెూర్స్ నెస్ రావడం జరుగుతుంది. ఇలా వచ్చినవారు ఎక్కువ సేపు మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలా ఎందుకు వస్తుంది, వచ్చిన వారు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
గొంతులో మార్పుకి ఇదే కారణం కావొచ్చు
- గొంతులో మార్పు హైపో థైరాయిడ్ ఉన్నవారికి ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
- హైపో థైరాయిడ్ వచ్చిన వారిని ఫోన్ లో మాట్లాడినప్పుడు వారి గొంతును బట్టి తెలుసుకోవచ్చు.
- థైరాయిడ్ సమస్య రావడంలో ఇది ఒక కారణం మాత్రమే అని గమనించాలి.
తగ్గించుకునే మార్గం ఇదే
- సంవత్సరానికి కనీసం ఒకసారైనా థైరాయిడ్ టెస్ట్ చేపించుకుంటూ ఉండాలి.
- ఈ సమస్య ఉన్న వారు మెడిసిన్ విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉండటం మంచిది.
- నాచురల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం మంచిది.
భారతదేశంలో 11% మంది పైగా థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు, కారణం వీటి లక్షణాలు కనిపించినప్పటికీ అశ్రద్ధ చేయడం. కాబట్టి దీనిని ఎప్పటికప్పుడు టెస్ట్ చేపించుకోవడం వలన ఇది రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.