పల్స్ చూసి ప్రెగ్నెన్సీ చెపొచ్చా

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Pregnancy Symptoms : పల్స్ చూసి ప్రెగ్నెన్సీ చెపొచ్చా

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Pregnancy Symptoms : పల్స్ చూసి ప్రెగ్నెన్సీ చెపొచ్చా గురుంచి తెలుసుకుందాం రండి. చాలామంది సినిమాల్లో చేయి పట్టుకొని పల్స్ చూసి గర్భం వచ్చిందో.. లేదో చెప్పడం చూసి ఉంటారు. అయితే ఇది సాధ్యమేనా అని చాలా మందికి సందేహాలు వస్తాయి. కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

గర్భం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి బెస్ట్ మార్గం

  • పల్స్ చూసి ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది చెప్పడం అసాధ్యం అని వైద్యులు చెబుతున్నారు.
  • స్త్రీలకి గర్భం వచ్చేటప్పుడు పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది.
  • నెలసరి ఆగిపోయిన 6 వారాల తర్వాత స్కాన్ చేసుకుంటే పిండం గుండె కొట్టుకోవడం కనిపిస్తుంది.
  • పీరియడ్స్ మిస్ అయినప్పుడు యూరిన్ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

పల్స్ చూడటం వలన ప్రెగ్నెన్సీ వచ్చింది లేనిది ఎటువంటి పుస్తకాలలో లేదు కాబట్టి ఇది అపోహ మాత్రమే. నెలసరి రానివారు ఈ మూడు పద్ధతుల ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

1 thought on “పల్స్ చూసి ప్రెగ్నెన్సీ చెపొచ్చా”

Leave a Comment