How to Reduce Diabetes – షుగరుని కంట్రోల్ చేసే పవర్ ఫుల్ మెడిసిన్
ఇవ్వాల్టి ఆర్టికల్ లో How to Reduce Diabetes – షుగరుని కంట్రోల్ చేసే పవర్ ఫుల్ మెడిసిన్ గురుంచి తెలుసుకుందాం రండి. చాలా మందికి షుగర్ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది. దీని వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసు. కానీ షుగర్ వచ్చిన వారు దైర్యంగా ఎలా ఉండాలి? మెడిసిన్స్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదు. కాబట్టి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Note : ఈ టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వలన Lactic Acidosis అనే సమస్య వస్తుంది. కాబట్టి తగినంత మాత్రమే వాడటం మంచిది.
ఏ టాబ్లెట్స్ వాడటం మంచిది
ఏ టాబ్లెట్స్ వాడటం మంచిది
షుగర్ తగ్గడానికి మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయో వీటిని ఎక్కువగా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే వస్తాయి. కాబట్టి వీటిని వాడేవారు డాక్టర్ నీ సంప్రదించి వాడటం మంచిది.
షుగర్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్
ఈ మధ్య కాలంలో చాలా మందికి షుగర్ సమస్య ఎక్కువగా వస్తుంది. షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు ఇతర అవయవాల మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా షుగర్ పెరిగిన వారికి కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
షుగర్ పెరిగితే ఈ భాగాలకి ప్రమాదం
షుగర్ ఉన్న వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వీలైనంత త్వరగా తగ్గించుకోవడం మంచిది. అలానే షుగర్ వలన వచ్చే ఇతర సమస్యలని ఖచ్చితంగా తెలుసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ నుండి తప్పించుకోవచ్చు.
షుగర్ సమస్యని నాచురల్ గా తగ్గించుకోవడం ఎలా ?
కొంతమంది వైద్యులు షుగర్ అనేది అసలు జబ్బే కాదని దీనికి మందులు వాడటం అనవసరమని చెబుతున్నారు. కాబట్టి షుగర్ సమస్యని నేచురల్గా తగ్గించుకోవచ్చో లేదో తెలుసుకుందాం రండి.
షుగర్ గురించి మనకి తెలియని విషయాలు
How to Reduce Diabetes – నేచురల్ గా తగ్గించుకోవడం ఎలా
షుగర్ వచ్చిన మొదట్లోనే జాగ్రత్తలు తీసుకుంటే దీనిని సులువుగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మందులు వాడేవారు తక్కువ ఖర్చులో ఉన్నవి సరైన డాక్టర్స్ ని కలిసి తీసుకోవడం మంచిది.
షుగర్ నాచురల్ గా తగ్గడానికి బెస్ట్ మార్గం
ఈ మధ్య కాలంలో షుగర్ సమస్య వలన బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనిని మందులు వాడి తగ్గించుకోవడం కంటే నేచురల్ తగ్గించుకోవడం ఉత్తమం కాబట్టి అది ఎలానో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మందులు వాడకుండా షుగర్ తగ్గాలంటే
షుగర్ ఉన్నవారు యోగా, వాకింగ్ చేస్తున్నప్పటకీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకుంటూ మజిల్స్ పెంచడం వలన నేచురల్గా సమస్యని తగ్గించుకోవచ్చు. అలానే మంచి ఆహారం తీసుకోవడం వలన భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్స్ తింటే ఏమవుతుంది ?
డయాబెటిస్ సమస్య లేని వారు ఎన్ని స్వీట్స్ తిన్నా కానీ షుగర్ లెవల్ పెరగదు. కానీ ఉన్నవారు మాత్రం వీటిని అసలు తినకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఎందుకు తినకూడదు, తినడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
Note : చాలామంది పంచదార బదులుగా బెల్లం తింటారు అది కూడా మంచిది కాదు.
షుగర్ ఉన్నవాళ్లు స్వీట్స్ తింటే జరిగేది ఇదే
డయాబెటిస్ ఉన్నవారు స్వీట్స్ తినడం బదులుగా నూనె ఎక్కువగా ఉన్నవి, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం మంచిది. కార్బోహైడ్రేట్స్ ఉన్న వాటిని తగ్గించి తినడం వలన దీని నుండి సులువుగా బయట పడవచ్చు.
షుగర్ ఉన్న వారు ఇన్సులిన్ ఎలా తీసుకొవాలి ?
ఈ మధ్య కాలంలో షుగర్ సమస్యతో అనేక మంది బాధ పడుతున్నారు. దీని నుండి బయటపడటానికి ఇన్సులిన్ తీసుకుంటున్నారు. అయితే ఇన్సులిన్ అనేది ఎలా తీసుకోవాలో తెలియకపోవడంతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కాబట్టి షుగర్ పేషంట్స్ ఇన్సులిన్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Note : షుగర్ డౌన్ అయినప్పుడు తేనే లేదా చాక్లెట్ తినడం వలన నార్మల్ కి వస్తుంది.
ఇన్సులిన్ తీసుకునేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు
Ex : నలుపు రంగు ఇంజెక్షన్ -15 యూనిట్లు, ఎరుపు రంగు ఇంజెక్షన్-40 యూనిట్లు 65 సంవత్సరాలు దాటిన వారు ఇన్సులిన్ ఎక్కువగా తీసుకోవడం వలన హార్ట్ ఎటాక్, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడే వారు ఎంత డోస్ కావాలో అంతే వాడుకోవడం మంచిది. షుగర్ ని ఎక్కువ కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేయకుండా ఉండటం వలన సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
షుగర్ త్వరగా కంట్రోల్ అవ్వాలంటే బెస్ట్ టెక్నిక్
ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు మెడిసిన్ జాగ్రత్తగా వాడుతున్నప్పటికీ ఆహారం విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి షుగర్ త్వరగా తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
షుగర్ ఉన్న వారు ఎలా తినాలంటే
How to Reduce Diabetes – డయాబెటిస్ ఉన్నవారు మందులు మాత్రమే వాడటం వలన మంచి ఫలితం కనిపెంచే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలా అన్నం తగ్గించి, నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వలన పొట్ట త్వరగా నిండుతుంది షుగర్ కంట్రోల్ కూడా అవుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.