How to Get White Teeth : దంతాలు తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో How to Get White Teeth : దంతాలు తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. కొంతమంది నవ్వితే చాలా అందంగా ఉంటుంది. పళ్ళు తెల్లగా, అందంగా ఉంటే నవ్వినప్పుడు మరింత అందంగా కనిపిస్తారు. కాబట్టి దంతాలు తెల్లగా కనిపించడానికి ఎలా బ్రష్ చేయాలో తెలుసుకుందాం.
దంతాల ఆరోగ్యానికి నేచురోపతి బ్రషింగ్
- మంచి క్వాలిటీ తేనె చేతిలోకి తీసుకోని బ్రష్ చేయాలి.
- ఇలా బ్రష్ చేస్తున్నప్పుడు పొరపాటున మింగినా ఏమి కాదు.
- పవర్ ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పంచేస్తుంది.
- ఈ బ్రషింగ్ నైట్ టైం చేస్తే మంచిది.
లాభాలు
- పళ్ళ సందులో ఉండే బ్యాక్టీరియాను చంపడానికి పనిచేస్తుంది.
- నోటి దుర్వాసనను పోగొడుతుంది.
- దంతాలపైన గార పోతుంది.
- పిప్పి పన్ను తగ్గుతుంది.
- చిగళ్ళు బలపడతాయి.
తేనెలో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దంతాల ఆరోగ్యానికి ఇది చాల బాగా ఉపయోగపడుతుంది. హనీ బ్రషింగ్ రోజు చేయకపోయినా అప్పుడప్పుడు చేసినా కూడా దంతాలు తెల్లగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.