గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఏం చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gas Trouble : గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఏం చేయాలి

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Gas Trouble : గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి.

చాలా మందిని అత్యధికంగా ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య గ్యాస్ పట్టేయడం. ఎటువంటి మందులు వాడకుండా గ్యాస్ పట్టేసినప్పుడు పొట్టని, ప్రేగులని ఫ్రీగా ఎలా చేసుకోవాలో చూద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

Note : వాము ఏ రూపంలో తీసుకున్నా గ్యాస్ సమస్య ఉండదు.

పొట్టని ఫ్రీ చేసే వేడినీటి చిట్కా

  • వేడినీళ్ళని కప్పులో పోసుకుని కాఫీ త్రాగినట్లు గా త్రాగాలి.
  • వేడి నీళ్ళు త్రాగిన నాలుగు లేదా ఐదు నిమిషాలలో గ్యాసెస్ బయటికి రిలీజ్ అవుతాయి.

వాము వల్ల ఉపయోగాలు

  • ముందుగా కొంచెం వాముని తీసుకుని నీళ్ళల్లో మరిగించి త్రాగాలి.
  • దీనివల్ల పొట్ట పట్టేసినప్పుడు వచ్చే నెప్పిని తగ్గిస్తుంది.
  • వాముని నోట్లో వేసుకుని కూడా నములవచ్చు.

గ్యాస్ పట్టేసినప్పుడు వేడి నీటిని తీసుకోవడం వలన పొట్ట సమస్యలని సులువుగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వాముని తీసుకోవడం వలన మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

1 thought on “గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఏం చేయాలి”

Leave a Comment