ముక్కులో వేడి పొక్కులు తగ్గాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Dry Nose Prevention : ముక్కులో వేడి పొక్కులు తగ్గాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. జలుబు విపరీతంగా చేసినప్పుడు డస్ట్ (చీమిడి) మొత్తం తిసేసినప్పుడు ముక్కు డ్రై అవుతుంది. ఇలా డ్రై నోస్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడం లాంటివి చేస్తారు. ఈ సమస్యని మందులు వాడకుండా నేచురల్‌గా తగ్గించాలంటే ఎలానో చూద్దాం.
డ్రై నోస్ పోవాలంటే
- ముందుగా నెయ్యిని తీసుకోని అరచేతిలో వేసుకోవాలి.
- నెయ్యిని చిటికిన వేలుకు రాసుకొని ముక్కులో లైట్‌గా అప్లై చేయాలి.
- రోజుకు రెండుసార్లు ఇలా నెయ్యి రాసుకుని ముక్కులో పెట్టుకోవాలి.
నెయ్యి వల్ల ముక్కుకి లాభాలు
- ముక్కులో డ్రైనెస్ పోతుంది.
- ముక్కు లోపల వేడి పొక్కులు, పుండ్లు రాకుండా ఉంటాయి.
- మంట పుట్టడం తగ్గుతుంది.
జలుబు చేసినప్పుడు లేదా వేసవి కాలంలో ముక్కులు డ్రై అయ్యి మండుతూ ఉంటాయి. దీనికి నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.