Drink to Get Periods Immediately – వెంటనే పీరియడ్స్ రావడం ఎలా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Drink to Get Periods Immediately – వెంటనే పీరియడ్స్ రావడం ఎలా గురుంచి తెలుసుకుందాం రండి. చాలామంది స్త్రీలకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారు. బాడీలో హార్మోన్స్ సరిగ్గా లేనప్పుడు పీరియడ్స్ సమస్యలు వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. కాని ఎలాంటి మందులు వాడకుండా నేచురల్గా పీరియడ్స్ అయ్యేటట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం.
పీరియడ్స్ సమస్యలు రావడానికి కారణాలు
ప్రతి నెల పీరియడ్స్ అవ్వాలంటే?
పీరియడ్స్ రెగ్యులర్ రావడానికి తప్పనిసరి అయినప్పుడు మాత్రమే టాబ్లెట్స్ వాడటం మంచిది. అలానే వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే ఈ సమస్యని నేచురల్, పర్మినెంట్గా తగ్గించుకోవచ్చు.
పీరియడ్స్ సమస్యని ఇలా పోగొట్టుకోండి?
థైరాయిడ్ ఉన్నవారికి అనేక ఇతర సమస్యలు వస్తాయి. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న స్త్రీలు పీరియడ్స్ సరిగ్గా అవ్వకపోవడం, ఇర్రేగ్యులర్గా రావడం లాంటి సమస్యలతో బాధ పడుతుంటారు. ఇలాంటి సమస్యతో బాధ పడుతున్నవారికి పరిష్కారాన్ని తెలుసుకుందాం.
ఇర్రేగ్యులర్ పీరియడ్స్ సమస్య పోవాలంటే
చాలామంది వారికి థైరాయిడ్ ఉన్నప్పటికీ గుర్తించలేరు. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా జనరల్ చెకప్ చేయించుకునే సమయంలో థైరాయిడ్ టెస్ట్ చేపించుకోవడం వలన ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “ప్రతి నెల పీరియడ్స్ అవ్వాలంటే?”