Does Cancer Come Hereditary – వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుందా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Does Cancer Come Hereditary – వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుందా గురుంచి తెలుసుకుందాం రండి. చాలా మందికి క్యాన్సర్ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందా అనే సందేహం ఉంటుంది. అలానే కుటుంబంలో ఎవరికైనా వస్తే అందరికి వస్తుందనే టెన్షన్ పడుతుంటారు. అసలు క్యాన్సర్లు ఎన్ని రకాలు? వీటిని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
క్యాన్సర్ తగ్గడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు
ఈ విధంగా పైన చెప్పినట్టు కొన్ని క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవడం మంచిది. వీటిని మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే క్యాన్సర్ని సులువుగా జయించవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.