Dandruff Treatment : తలలో చుండ్రుని పోగొట్టే హెయిర్ ఆయిల్
ఇవాళ్టి టాపిక్ లో Dandruff Treatment : తలలో చుండ్రుని పోగొట్టే హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. కొంతమందికి తలలో చుండ్రు పేరుకొని ఉంటుంది. దీని వలన దురదలు, దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి సమస్యలు తగ్గడానికి, మళ్ళీ రాకుండా ఉండటానికి ఒక ఆయిల్ అద్భుతంగా పని చేస్తుంది అదేంటో తెలుసుకుందాం.
హోం మేడ్ హెయిర్ ఆయిల్
- ముందుగా ఒక బౌల్ లో కొబ్బరి నూనె, నువ్వుల నూనె సమానంగా తీసుకోవాలి.
- దీనిలో కొద్దిగా వేపాకు, మెంతులు, ఉసిరి ముక్కలు వేసి నూనెలో మరిగించాలి.
- ఇది ఫిల్టర్ చేసుకొని ఒక సీసాలో పోసుకోవాలి.
- ఈ ఆయిల్ ని సాయంత్రం తలకి బాగా పట్టించాలి.
- ఉదయాన్నే లేచిన వెంటనే తల స్నానం చేస్తే సరిపోతుంది.
లాభాలు
- తలలో దురదలు వెంటనే తగ్గిపోతాయి.
- చుండ్రు తగ్గిపోతుంది.
- జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
బయట దొరికే ఆయిల్ కి బదులుగా దీనిని వాడటం చాలా మంచిది. తలలో చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, అందంగా పెరుగుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.