Cure Gas Trouble in Seconds – అసిడిటీ తగ్గించే చిట్కాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Cure Gas Trouble in Seconds – అసిడిటీ తగ్గించే చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి. ఆహారం తీసుకునే ముందు కానీ ఆహారం తీసుకున్న తర్వాత కానీ ఎసిడిటి సమస్య ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా త్రేన్పులు వచ్చినప్పుడు నోట్లోకి యాసిడ్ వచ్చి మంటగా అనిపిస్తుంది. ఈ సమస్య రాకుండా డైజేషన్ సమర్ధవంతంగా అయ్యేటట్టు కొన్ని ఆసనాలు చేయగలవు. అవి ఎలా చేయాలో తెలుసుకుందాం.
యాసిడ్ రిఫ్లెక్షన్ తగ్గించే ఆసనాలు
ఉష్ట్రసనం
సుఖాసనం
లాభాలు
ఎసిడిటి సమస్య ఉన్నవారు ఇలా ప్రతిరోజూ ఈ రెండు ఆసనాలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. కదపులో మంట, జీర్ణ సమస్యలు కూడా వెంటనే తగ్గి మళ్ళి రాకుండా ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.