Breakfast For Diabetes : డయాబెటిస్ ఉన్న వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
ఇవాళ్టి టాపిక్ లో Breakfast For Diabetes : డయాబెటిస్ ఉన్న వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ గురించి తెలుసుకుందాం.ఈ మధ్య కాలంలో షుగర్ సమస్యతో బాధ పడుతున్నవారు ఇంటికి ఒక్కరైనా ఉంటున్నారు. వీరు మందులు వాడటంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఆహారం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి షుగర్ ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో ఏది తినడం మంచిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇదే
- షుగర్ సమస్యతో బాధ పడుతున్న వారు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం.
- బ్రేక్ ఫాస్ట్ లో పెసరట్టు మినపట్టు లాంటివి తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
- పురుగు మందులు వేయకుండా ఉన్న పెసర పప్పు దొరికితే పొట్టు తియ్యకుండానే వాడుకోవచ్చు.
- దోశలు వేసుకునేటప్పుడు నూనె, నెయ్యి, వెన్న, మీగడ లాంటివి వేసుకొని తినవచ్చు.
- ఇది వారానికి కనీసం రెండు సార్లు తినే ప్రయత్నం చేయాలి.
- మినపట్టు తినేవారు బియ్యం కలపకుండా వేసిన దోశలు తీసుకోవడం మంచిది.
తెల్ల అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి బదులుగా పప్పులు తినడం మంచిది. అదే విధంగా షుగర్ ఉన్నవారికి నూనె శత్రువు కాదు కాబట్టి దీనిని కూడా వాడుకోవచ్చు, ఇలా చేయడం వలన సమస్య త్వరగా తగ్గుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.