Body Pain and Tiredness : నీరసం, ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Body Pain and Tiredness : నీరసం, ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. సాధారణంగా శరీరం ఎక్కువగా అలిసి పోయినప్పుడు లేదా ఒంట్లో లవణాలు తగ్గినప్పుడు నీరసం ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా నీరసంతో పాటు ఒళ్ళు నొప్పులు కూడా వస్తుంటాయి. అయితే ఇలా వచ్చినవారు త్వరగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నీరసం ఒళ్ళు నొప్పులు రావడానికి ముఖ్య కారణాలు:
- శరీరంలో ఐరన్ శాతం తగ్గినప్పుడు ఇవి వస్తాయి.
- మరి కొంతమందికి Vitamin – Dలోపం వలన వస్తుంది.
- పోషకాలు లేకుండా ఎక్కువ రిఫైన్ చేసిన ఆహారం తినడం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- B12 లోపం వలన కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది.
మీరు తినవలసిన ఆహారాలు ఇవే..
- ప్రతిరోజు ఎదో ఒక ఆకు కూర తినడానికి ప్రయత్నం చేయాలి.
- సన్నగా ఉండి షుగర్ లేని వారు చిరు తిండి లాగా పప్పు చెక్క తినడం మంచిది.
- రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలున్న వారు వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
శరీరంలో రక్తం తగ్గకుండా ఉన్నప్పుడే నీరసం రాకుండా ఉత్సాహంగా ఉంటారు. ఐరన్, విటమిన్ టాబ్లెట్స్ వాడటం కంటే నాచురల్ ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.