Best Sleeping Tips : నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు
ఇవాళ్టి టాపిక్ లో Best Sleeping Tips : నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు గురించి తెలుసుకుందాం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్ది నిద్ర తగ్గడం జరుగుతుంది. కొన్ని లెక్కల ప్రకారం పుట్టిన పసిపిల్లలు రోజుకి 20 గంటలు పడుకుంటే, 70 సంవత్సరాలు దాటిన వారు రోజుకి మూడు గంటలు నిద్ర పోవడం కూడా కష్టం అవుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిద్ర పట్టకపోవడానికి కారణాలు
- వయసు పెరుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు వలన నిద్ర తక్కువగా పడుతుంది.
- ఏదైనా సమస్య వచ్చినప్పుడు దిగులుతో నిద్ర పట్టదు.
- మానసిక ఒత్తిడితో మెదడులో వచ్చే ఆలోచనల వలన నిద్ర పోలేరు.
నిద్రలేమి సమస్యలు పోవాలంటే
- నెలలో ఒకటి లేదా రెండు సార్లు నిద్ర పట్టకపోతే మెడిసిన్ వేసుకుంటే సరిపోతుంది.
- మానసిక ఒత్తిడి పెరిగి నిద్ర పట్టకపోతే వెంటనే వైద్యులని కలవడం మంచిది.
- సమస్యులున్న వారు వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించుకునే మార్గం చూడాలి.
- వ్యాయామాలు చేయడం వలన కూడా త్వరగా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది.
శరీరానికి విశ్రాంతి దొరకాలంటే రోజుకి కనీసం 8 గంటలు నిద్ర ఉండాలి. దీని వలన ఎలాంటి కోపం, చిరాకులు రాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.