Besan Flour : నాచురల్ గా నలుపు పోవాలంటే
ఇవాళ్టి టాపిక్ లో Besan Flour : నాచురల్ గా నలుపు పోవాలంటే గురించి తెలుసుకుందాం. కొంతమందిలో తొడ భాగాలలో కొవ్వు ఎక్కువ చేరుకొని గాలి ఆడక, చెమట బాగా పట్టి చర్మం నల్లగా అవుతుంది. మరికొన్ని సార్లు దురదలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీనిని శనగపిండి ఉపయోగించి నేచురల్‌గా తగ్గించుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.
చర్మ నలుపు నాచురల్ గా పోవాలంటే
- శనగపిండి, తేనె, నిమ్మరసం ఈ మూడింటినీ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి.
- ఈ పేస్ట్ ని గజ్జల భాగంలో రాసి 20 నిముషాలు ఉంచుకోవాలి
- తర్వాత నలుగు పెట్టినట్టు రుద్ది క్లీన్ చేయాలి.
ఈ పేస్ట్ వల్ల లాభాలు
- చర్మం మీద ఉండే డార్క్ స్కిన్ పోతుంది.
- దురదలు వెంటనే తగ్గుతాయి
- చర్మం ఒరుసుకుపోవడం ఉండదు.
శనగపిండిని ఇలా అప్లై చేయడం వలన గజ్జల్లో నల్లటి పొర పోయి నార్మల్ స్కిన్ వస్తుంది. అలానే అధిక బరువుని తగ్గించుకుంటే భవిష్యత్తులో రాకుండా ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.