How to Quit Smoking – ఒక్క సిగరెట్ కదా అని తాగితే శరీరానికి ఎమవుతుంది
ఇవ్వాల్టి ఆర్టికల్ లో How to Quit Smoking – ఒక్క సిగరెట్ కదా అని తాగితే శరీరానికి ఎమవుతుంది గురుంచి తెలుసుకుందాం రండి. స్మోకింగ్ అలవాటు అనేది డబ్బులు ఇచ్చి జబ్బులు కొని తెచ్చుకోవడం లాంటిది. వైద్య లెక్కల ప్రకారం దూమపానం తీసుకోవడం వలన ఎక్కువ మరణాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ అలవాటు ఉన్నవారికి గుండె మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, దీనికి ఎలాంటి నివారణ మార్గాలు ఉన్నాయనేది తెలుసుకుందాం.
స్మోకింగ్ వలన కలిగే అనారర్దాలు
నివారణ మార్గాలు
చిన్నవయసులో హార్ట్ ఎటాక్ రావడానికి స్మోకింగ్ ముఖ్యకారణం అవుతుంది. కాబట్టి సిగిరెట్ త్రాగే అలవాటు ఉన్నవారు మానడం వలన గుండెపోటు లాంటి సమస్యలకి దూరంగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.