How to Lose Leg Fat Workouts in Telugu – ఆబ్స్ ,కాళ్ళు కు చేసే వ్యాయామాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

How to Lose Leg Fat Workouts in Telugu – ఆబ్స్ ,కాళ్ళు కు చేసే వ్యాయామాలు

ఇవ్వాల్టి టాపిక్ లో How to Lose Leg Fat Workouts – ఆబ్స్ ,కాళ్ళు కు చేసే వ్యాయామాలు గురుంచి తెలుసుకుందాం రండి. కొంతమందికి మోకాళ్ళు లోపలికి ఉండటం వలన నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి సమస్యని తగ్గించుకోవడానికి కొన్ని వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

How to Lose Leg Fat Workouts – Exercise – 1

  • నేలపై ఒక షీట్ వేసుకొని పాదాలు నమస్కార ముద్రలో ఉన్నట్లుగా కూర్చోవాలి.
  • రెండు చేతులతో పాదాలను పట్టుకుని సీతాకోకచిలుక లాగా కాళ్లు ఊపాలి.
  • తర్వాత చేతులు ముందు వైపుకి పెట్టి నెమ్మదిగా బోర్లా పడుకోవాలి.
  • రొమ్ము భాగాన్ని నేలకి ఆనించి, మెడ పూర్తిగా పక్కకి తిప్పాలి.
  • రెండు కాళ్లు కొంచెం వెడల్పుగా పెట్టినప్పుడు మంచి ఫలితం ఉంటుంది.
  • ఇలా ఉండగలిగినంత సేపు ఉండి విశ్రాంతి తీసుకోవాలి.
How to Lose Leg Fat Workouts in Telugu

How to Lose Leg Fat Workouts – Exercise – 2

  • స్ట్రెయిట్గా నుంచున్న తర్వాత రెండు కాళ్లు అడుగున్నర దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి.
  • పాదాలు రెండు వైపులా అడ్డంగా తిప్పి ఉంచాలి.
  • చేతులు నమస్కార ముద్రలో ఉంచి క్రిందకి బెండ్ అవ్వాలి.
  • ఇలా ఉండగలిగినంత సేపు ఉండి రిలాక్స్ అవ్వాలి.
  • ఒక నిమిషం విశ్రాంతి తీసుకున్న తర్వాత రెండోసారి కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ముడి కాళ్ళ సమస్యతో బాధ పడేవారు ఇలా ప్రతిరోజు చేసే వ్యాయామాలతో కలిపి ఆబ్స్ ,కాళ్ళు కు చేసే వ్యాయామాలు చేయడం మంచిది. ఇలా చేయడం వలన సమస్యని తగ్గించుకోవడంతో పాటు మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment