Wheat Grass : రక్తహీనతను తగ్గించే నేచురల్ డ్రింక్
ఇవాళ్టి టాపిక్ లో Wheat Grass : రక్తహీనతను తగ్గించే నేచురల్ డ్రింక్ గురించి తెలుసుకుందాం. గోధుమ గడ్డి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికి తెలుసు కానీ దీనిని పండించుకోవాలంటే శ్రమతో కూడిన పని. దీని వలన చాలామంది అశ్రద్ధ చేస్తారు. అలాంటి వారు దీనికి ప్రత్యామ్నాయంగా సులువుగా ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
గోధుమ గడ్డి పొడి గురించి తెలుసుకుందాం
- ఈ మధ్య కాలంలో మార్కెట్లో గోధుమ గడ్డి పొడి ఎక్కువగా దొరుకుతుంది.
- ముందుగా ఈ పొడి కొంచెం తీసుకోని ఉదయం త్రాగే వెజిటేబుల్ జ్యూస్ ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ కలపాలి.
- కప్పు గోరు వెచ్చని నీటిలో ఈ పొడి తో పాటు కొంచెం తేనె, ఎండు ఖర్జూరం పొడి కలిపి తీసుకోవచ్చు.
- ఖర్జూరం పొడి లేన్నప్పుడు వేడి నీటిలో తేనె, వీట్ గ్రాస్ పొడి కలిపి త్రాగవచ్చు.
లాభాలు
- రక్తహీనత సమస్యలు పోతాయి.
- ఒంటికి కావాల్సిన రక్తం వస్తుంది.
- ఇమ్యూనిటి పెరుగుతుంది.
గుధుమ గడ్డి పొడిలో తక్కువ లాభాలు ఉన్నప్పటకి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇది వాడటం వలన రక్తహీనత లాంటి సమస్యలని రాకుండా తిరుగులేని ఆరోగ్యంతో ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.