Heel Pain Home Remedies : మడమ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Heel Pain Home Remedies : మడమ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. చాలామంది అమ్మాయిలు ఎత్తుగా ఉండే హై హీల్స్ వేసుకుంటున్నారు. దీని వలన మడమ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా వచ్చిన నొప్పులని నేచురల్‌గా ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.
మడమ నొప్పులు తగ్గించే వేడి నీళ్ల చిట్కా
- బయట నుండి ఇంటికి రాగానే పాదాలకి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె అప్లై చేయాలి.
- పాదాలు తగినంత వేడిగా ఉన్న నీళ్లలో పెట్టాలి.
- ఇలా కాళ్ళు సుమారు 20 నిమిషాలు ఉంచాలి.
నొప్పులు రాకుండా చేసే వ్యాయామాలు
- పాదాల వేళ్ళు పైకి, కిందకి అనడం.
- పాదాలని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పటం.
- మడాల మీద వెనక్కి నడవడం మంచిది.
లాభాలు
- లిగ మెంట్స్‌కి, టెండాన్స్కి మంచిది.
- మజిల్స్ రిలాక్స్ అవుతాయి
- మడమలు నొప్పులు తగ్గుతాయి.
కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మెడిసిన్ కి బదులుగా దీనిని ప్రయత్నించడం మంచిది. ఇలా చేయడం వలన నొప్పులు వెంటనే తగ్గి మంచి ఉపశమనం దొరుకుతుంది. వ్యాయామాలు చేయడం ద్వారా భవిష్యత్తులో సమస్య రాకుండా ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.