మొదటగా బంగాళదుంప శుభ్రంగా కడిగి సన్నటి చక్రాల్లా తరిగి పెట్టుకోవాలి.
కంటి క్రింద భాగంలో మచ్చలు వచ్చినచోట వీటిని ఉంచాలి.
సుమారు 15 నిముషాలు ఇలా ఉంచుకోవడం వలన మంచి ఫలితం వస్తుంది.
ఎలాంటి క్రీములు వాడకుండా ఇలా చేయడం వలన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి.