ఈ టాబ్లెట్స్ ఉదయాన్నే పరగడుపున తీసుకోకూడదు.

భోజనం చేసేటప్పుడు లేదా తిన్న తర్వాత ఇవి తీసుకోవచ్చు.

క్యాల్షియం, విటమిన్-డి కలిసి ఉన్న టాబ్లెట్స్ రోజుకి ఒకటి తీసుకోవచ్చు.

విటమిన్-డి లోపలం లేకుండా చూసుకోవాలి లేకపోతె ఒంటికి ఎంత క్యాల్షియం ఇచ్చినా ఒంటపట్టదు.

వ్యాయామాలు చేస్తూ వీటిని తీసుకుంటేనే ఎముకులు దృడంగా అవుతాయి.