జుట్టు డ్రైనెస్ తగ్గుతుంది.
చింపిరి చింపిరిగా ఉండే జుట్టు సమస్య పోతుంది.
జుట్టు మృదువుగా, సాఫ్ట్ అవుతుంది.
కాలుష్య ప్రభావం నుండి జుట్టుని రక్షిస్తుంది.