బర్త్ కంట్రోల్ చేసే టాబ్లెట్స్ 21 రోజులు పాటు తీసుకొని తర్వాత వారం రోజులు గ్యాప్ తీసుకోవాలి.

ఇలా చేయడం వలన గర్భాశయం పొర పెరుగుతుంది.

ఈ టాబ్లెట్స్ ఆపిన వెంటనే లోపల ఉన్న పొర పీరియడ్స్ రూపంలో బయటకు వస్తుంది.

ఇలా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ బయట నుండి ఇవ్వడం వలన పీరియడ్స్ కరెక్ట్ టైంకి వస్తాయి.

ప్రతి రోజు గంట సేపు వ్యాయామం లేదా యోగ చేయాలి.

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినకుండా మంచి ఆహరం తీసుకోవాలి.